logo

అక్షర యోధుడు రామోజీరావుకు నివాళి

నిత్య కృషీవలుడు రామోజీరావుకు రామోజీ గ్రూప్‌ సంస్థల ఉద్యోగులు గురువారం నివాళి అర్పించారు. మడికొండ ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

Published : 21 Jun 2024 03:07 IST

స్మరించుకున్న సంస్థ ఉద్యోగులు

మడికొండ ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయంలో నివాళి అర్పిస్తున్న యూనిట్‌ ఇన్‌ఛార్జి కేఎస్‌పీ రాజు, ఉద్యోగులు

మడికొండ, న్యూస్‌టుడే: నిత్య కృషీవలుడు రామోజీరావుకు రామోజీ గ్రూప్‌ సంస్థల ఉద్యోగులు గురువారం నివాళి అర్పించారు. మడికొండ ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయం ఇన్‌ఛార్జి కేఎస్‌పీ రాజు, వివిధ విభాగాల బాధ్యులు, ఉద్యోగులు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా న్యూస్‌టుడే కంట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. హనుమకొండ, వరంగల్‌ మార్గదర్శి కార్యాలయాల్లో రామోజీరావు చిత్రపటానికి బ్రాంచి మేనేజర్లు ఎం.కృష్ణారావు, జి.శ్రీనివాస్‌రావు, ఏజెంట్లు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 

వరంగల్, హనుమకొండ మార్గదర్శి కార్యాలయాల్లో నిర్వహించిన


సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బంది, ఏజెంట్లు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని