logo

సందడి @ అసెంబ్లీ

ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలతో శాసన సభ వద్ద   శుక్రవారం సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు చింతమనేని, ఆరిమిల్లి, రఘురామకృష్ణరాజు, నాయకర్‌లను చిత్రాల్లో చూడొచ్చు. 

Updated : 22 Jun 2024 05:39 IST

ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలతో శాసన సభ వద్ద   శుక్రవారం సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు చింతమనేని, ఆరిమిల్లి, రఘురామకృష్ణరాజు, నాయకర్‌లను చిత్రాల్లో చూడొచ్చు. 

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని