logo

...అనే నేను

శాసనసభ శుక్రవారం కొలువు దీరింది. జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్న చిత్రాలివి.

Updated : 22 Jun 2024 06:05 IST

కొలుసు పార్థసారథి (నూజివీడు)

శాసనసభ శుక్రవారం కొలువు దీరింది. జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్న చిత్రాలివి. ప్రొటెం స్పీకర్‌ బుచ్చయ్యచౌదరి వీరితో  ప్రమాణ స్వీకారం చేయించారు.

-ఈనాడు, అమరావతి

పత్సమట్ల ధర్మరాజు (ఉంగుటూరు)    చింతమనేని ప్రభాకర్‌ (దెందులూరు)


నిమ్మల రామానాయుడు (పాలకొల్లు) కనుమూరి రఘురామకృష్ణరాజు (ఉండి) ఆరిమిల్లి రాధాకృష్ణ (తణుకు)

శాసనసభ శుక్రవారం కొలువుదీరింది. ప్రొటెం స్పీకర్‌ బుచ్చయ్యచౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా నుంచి ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్న చిత్రాలివి. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ  హాజరు కాలేదు.

పులపర్తి రామాంజనేయులు (భీమవరం) బొలిశెట్టి శ్రీనివాస్‌ (తాడేపల్లిగూడెం) బొమ్మిడి నాయకర్‌ (నరసాపురం)

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని