logo

భీమవరంలో ‘కల్కి’ సందడి

కల్కి’ చిత్రం ఈ నెల 27న విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్‌ అభిమానులు భీమవరంలో మంగళవారం సందడి చేశారు.

Published : 26 Jun 2024 03:34 IST

ఆంగ్ల అక్షరాల ఆకృతితలో నిలిపిన కార్లు

భీమవరం అర్బన్, సాంస్కృతికం, న్యూస్‌టుడే: ‘కల్కి’ చిత్రం ఈ నెల 27న విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్‌ అభిమానులు భీమవరంలో మంగళవారం సందడి చేశారు. పలు ప్రాంతాల్లో బ్యానర్స్‌ కడుతూ తమ అభిమానాన్ని చాటుకోవడంతో పాటు కార్లతో ర్యాలీ నిర్వహించారు. యూత్‌ క్లబ్‌ రోడ్డులో ఉన్న కె కన్వర్షన్‌ హాల్‌ వద్ద 17 కార్లను ‘కల్కి’ ఆంగ్ల అక్షరాల ఆకృతిలో నిలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని