logo

ఈపీఎఫ్‌వో ‘నిధిఆప్‌కే నికత్‌’ రేపు

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆయా జిల్లాల్లో ‘నిధి ఆప్‌కే నికత్‌’ శిబిరాలు ఈ నెల 27న నిర్వహించనున్నట్లు సహాయ పీఎఫ్‌ కమిషనర్‌ వై.డి.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 26 Jun 2024 03:51 IST

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆయా జిల్లాల్లో ‘నిధి ఆప్‌కే నికత్‌’ శిబిరాలు ఈ నెల 27న నిర్వహించనున్నట్లు సహాయ పీఎఫ్‌ కమిషనర్‌ వై.డి.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లాకు సంబంధించి దేవరపల్లిలో, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలోని విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ వద్ద  నిర్వహించనున్నామని పీఎఫ్‌ ఖాతాదారులు, పింఛనుదారులు ఫిర్యాదులు అందించవచ్చని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని