logo

Kadapa: ట్రాక్టరుకు రూ.30 వేలు జరిమానా

అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్‌కు జరిమానా వేసినట్లు తహ‌సీల్దార్ కృష్ణ కుమార్ తెలిపారు.

Published : 15 Jun 2024 19:19 IST

కలసపాడు: మండలంలోని ముద్దంవారి పల్లె సమీపంలోని సగిలేరు కాలువలో శనివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్‌కు రూ. 30,000 జరిమానా వేసినట్లు తహ‌సీల్దార్ కృష్ణ కుమార్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు