logo

చంద్ర‌బాబు మంచి పాలనను అందించాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మంచి పాలనను అందించాలని బ‌ద్వేలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.డి.  విజయజ్యోతి తెలిపారు.

Published : 13 Jun 2024 11:56 IST

కలసపాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మంచి పాలనను అందించాలని బ‌ద్వేలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.డి.  విజయజ్యోతి తెలిపారు. గురువారం ఆమె కలసపాడులో విలేకరులతో మాట్లాడారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబుకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు పాల‌న‌లో రాష్ట్రం అభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఓటు వేసిన  ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని