logo

తెదేపా బలోపేతానికి సహకరించండి

గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెదేపాను మరింత అభివృద్ధి చేసి పార్టీ బలోపేతం చేసేందుకు అందరూ సహకరించాలని...

Published : 25 Jun 2024 12:58 IST

కలసపాడు: గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెదేపాను మరింత అభివృద్ధి చేసి పార్టీ బలోపేతం చేసేందుకు అందరూ సహకరించాలని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో మండలంలోని  తెదేపా నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పార్టీ పరంగా న్యాయం చేస్తామని అన్నారు. ఇతర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, నాయకులు భద్రయ్య, నాగేంద్రరావు, అన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, సలీం రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు