logo

Kadapa: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఆకస్మిక మృతి

మండల కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న టెలికాం టెక్నికల్ అసిస్టెంట్ గజ్జల శ్రీపతి (57) శుక్రవారం రాత్రి ఆయన ఇంట్లో ఆకస్మికంగా మృతి చెందాడు.

Published : 21 Jun 2024 21:57 IST

కలసపాడు: మండల కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న టెలికాం టెక్నికల్ అసిస్టెంట్ గజ్జల శ్రీపతి (57) శుక్రవారం రాత్రి ఆయన ఇంట్లో ఆకస్మికంగా మృతి చెందాడు. ఈయనకు భార్య రామలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉండగా వీరికి వివాహాలు అయ్యాయి. శ్రీపతి మృతదేహాన్ని సొంత గ్రామం, ప్రకాశం జిల్లా బేస్తవారిపేట తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని