logo

Kadapa: జేసీబీ, ట్రాక్టర్ సీజ్

మండలంలోని అక్కిసిద్దుపల్లె చెరువులో సోమ‌వారం అక్రమంగా రాళ్లు తీసేందుకు సిద్ధంగా ఉంచిన జేసీబీ యంత్రం, ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తహ‌సీల్దార్ కృష్ణకుమార్ తెలిపారు.

Updated : 27 May 2024 16:54 IST

కలసపాడు: మండలంలోని అక్కిసిద్దుపల్లె చెరువులో సోమ‌వారం అక్రమంగా రాళ్లు తీసేందుకు సిద్ధంగా ఉంచిన జేసీబీ యంత్రం, ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తహ‌సీల్దార్ కృష్ణకుమార్ తెలిపారు. అనంతరం వాటిని పోలీస్ స్టేషన్‌లో అప్పగించామన్నారు. దీనిపై ఆర్డీవో వెంకటరమణకు నివేదిక పంపుతున్నామని తెలిపారు. డీటీ శివశంకర్, వీఆర్వోలు కిరణ్, సుధాకర్, వీఆర్ఏలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు