logo

మదనపల్లె బోధనాసుపత్రిలో ఈసీటీ సేవలు

మదనపల్లె ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రిలో మానసిక రోగుల కోసం ఈసీటీ విభాగాన్ని బుధవారం ప్రారంభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్, అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రాజు తెలిపారు.

Published : 13 Jun 2024 02:25 IST

ఆసుపత్రిలో ఈసీటీ విభాగాన్ని పరిశీలిస్తున్న సూపరింటెండెంట్‌ ఎంఎస్‌రాజు, వైద్య బృందం

మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే: మదనపల్లె ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రిలో మానసిక రోగుల కోసం ఈసీటీ విభాగాన్ని బుధవారం ప్రారంభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్, అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన మానసిక జబ్బులతో బాధపడేవారు ఈ చికిత్సను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మాంజలిదేవి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ ప్రసాద్‌రాజు, మానసిక వైద్య నిపుణులు విష్ణువర్దన్, రాధిక, సైకాలజిస్ట్‌ అలేఖ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని