logo

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ నంబర్లు మార్పు

కడప-విశాఖపట్నం-కడపల మీదుగా నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు నంబర్లను రైల్వే ఉన్నతాధికారులు మార్చారు.

Published : 14 Jun 2024 04:17 IST

కడప ఏడురోడ్లు  : కడప-విశాఖపట్నం-కడపల మీదుగా నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు నంబర్లను రైల్వే ఉన్నతాధికారులు మార్చారు. ప్రస్తుతం (17487/17488) నంబర్లతో నడుస్తుండగా, జులై ఒకటో తేదీ నుంచి (18521 /18522) నంబర్లతో నడవనుంది. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు కడప రైల్వే చీఫ్‌ టిక్కెట్‌ ఇన్‌స్పెక్టరు ఉమర్‌బాషా తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని