logo

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

రాష్ట్ర రవాణా, యువజన, క్రీడలశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని ఏపీ ఎన్జీవో జిల్లా సంఘం నాయకులు సోమవారం రాయచోటిలో కలసి సత్కరించారు.

Published : 18 Jun 2024 03:06 IST

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడలశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని ఏపీ ఎన్జీవో జిల్లా సంఘం నాయకులు సోమవారం రాయచోటిలో కలసి సత్కరించారు. ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి రవికుమార్, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నిత్యపూజయ్య, శ్రీనివాసులు, తదితరులున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు