logo

రామోజీరావుకు ఘన నివాళి

ప్రొద్దుటూరు పట్టణంలోని మార్గదర్శి కార్యాలయంలో గురువారం ‘ఈనాడు’ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు.

Published : 21 Jun 2024 04:35 IST

రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బ్రాంచి మేనేజరు విజయభాస్కర్‌ తదితరులు

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పట్టణంలోని మార్గదర్శి కార్యాలయంలో గురువారం ‘ఈనాడు’ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బ్రాంచి మేనేజరు జి.విజయభాస్కర్, అకౌంటెంట్‌ మునీశ్వర్, బీసీ ఇన్‌ఛార్జీ ప్రతాప్‌రెడ్డి, రిసెప్షనిస్ట్‌ సుప్రజ, రికవరీ ఇన్‌ఛార్జీ సౌరి, సలీం, సిబ్బంది పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని