logo

Kadapa: ఘనంగా ఎన్టీఆర్ జయంతి

మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో మంగళవారం తెదేపా శ్రేణులు ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Updated : 28 May 2024 21:00 IST

కలసపాడు: మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో మంగళవారం తెదేపా శ్రేణులు ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు జి.వెంకట్రామిరెడ్డి, నాయకులు నాగేంద్రరావు, శ్రీనివాసరెడ్డి, జక్కా సుధాకర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శ్రేణులకు పంచారు. నాయకులు ఈశ్వర్ రెడ్డి, రోషిరెడ్డి, రవి, శ్రావణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు