logo

Ap News: టూరిజం శాఖ రాష్ట్ర డైరెక్టర్ రాజీనామా

మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన ఏపీ టూరిజం శాఖ రాష్ట్ర డైరెక్టర్ పోకల రామకృష్ణారెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు.

Published : 13 Jun 2024 20:33 IST

కలసపాడు: మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన ఏపీ టూరిజం శాఖ రాష్ట్ర డైరెక్టర్ పోకల రామకృష్ణారెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆ శాఖ ఎండీ కే కన్నబాబుకు పంపామని రామకృష్ణారెడ్డి తెలిపారు. తన రాజీనామాను ఎండీ ఆమోదించారని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు