logo

Kalsapadu: ఘనంగా రెవెన్యూ దినోత్సవం

మండల కేంద్రంలోని తహ‌సీల్దార్ కార్యాలయంలో గురువారం రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Updated : 20 Jun 2024 19:50 IST

కలసపాడు: మండల కేంద్రంలోని తహ‌సీల్దార్ కార్యాలయంలో గురువారం రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహ‌సీల్దార్ కృష్ణకుమార్ మాట్లాడుతూ.. ఇకపై రెవెన్యూ సమ‌స్య‌లు సకాలంలో పరిష్కరిస్తామన్నారు. పాత పద్ధతిలోనే వన్ బి, ఇతర సేవలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహ‌సీల్దార్ శివశంకర్, ఆర్.ఐ. చంద్రశేఖర్‌, వీఆర్వోలు, వీఆర్ఏలు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని