logo

School: విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

మండలంలోని గంగాయపల్లె ప్రాథమిక పాఠశాలలో గురువారం దాతలు ముట్ట చెన్నయ్య, చంద్రశేఖరు 23 మంది విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు ఉచితంగా అందజేశారు.

Updated : 20 Jun 2024 19:44 IST

క‌ల‌స‌పాడు: మండలంలోని గంగాయపల్లె ప్రాథమిక పాఠశాలలో గురువారం దాతలు ముట్ట చెన్నయ్య, చంద్రశేఖరు 23 మంది విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ చేశారు నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు ఉచితంగా అందజేశారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని దాతలు తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు ఎం.నాగరాణి, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్ రెడ్డి దాతల సేవలను కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని