logo

Kadapa: ఎరువుల దుకాణాల తనిఖీ

మండల కేంద్రంలో గురువారం మండల వ్యవసాయ అధికారి జాకీర్ షరీఫ్ నాలుగు పురుగుమందులు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 06 Jun 2024 16:11 IST

కలసపాడు: మండల కేంద్రంలో గురువారం మండల వ్యవసాయ అధికారి జాకీర్ షరీఫ్ నాలుగు పురుగుమందులు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అమ్మకాలకు సంబంధించిన పలు రికార్డులు పరిశీలించారు.  రైతులు కొనుగోలు చేసిన ఎరువులు పురుగుమందులకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని