logo

Kadapa: తరలి వెళ్లిన తెదేపా శ్రేణులు

మండలంలోని తెదేపా శ్రేణులు బుధవారం కేసరపల్లెలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి తరలి వెళ్లారు.

Updated : 12 Jun 2024 17:30 IST

కలసపాడు: మండలంలోని తెదేపా శ్రేణులు బుధవారం కేసరపల్లెలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి తరలి వెళ్లారు. ఒక బస్సు, పలు వాహనాల్లో మండల నాయకులతో పాటు తెదేపా కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమానికి వెళ్లారు. తెదేపా మండల ప్రధాన కార్యదర్శులు భద్రయ్య, అన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు జ‌క్కా సుధాకర్, రామాంజనేయరెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు