Tokyo Olympics: పతక విజేతలకు నజరానా! ఏ దేశంలో ఎంత?

ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది అథ్లెట్ల కల. ఈ మహాక్రీడల్లో గెలుపొంది పతకం సాధించే క్రీడాకారులు తమ పేరునే కాదు.. వారి దేశ ప్రతిష్ఠను సైతం ప్రపంచానికి తెలియజేసినవారవుతారు. అందుకే, అథ్లెట్లు పతకాలు గెలుపొందితే దేశ ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందజేస్తుంటాయి. ఈ సారి కూడా

Published : 03 Aug 2021 01:14 IST

ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది అథ్లెట్ల కల. ఈ మహాక్రీడల్లో గెలుపొంది పతకం సాధించే క్రీడాకారులు తమ పేరునే కాదు.. వారి దేశ ప్రతిష్ఠను సైతం ప్రపంచానికి తెలియజేసినవారవుతారు. అందుకే, అథ్లెట్లు పతకాలు గెలుపొందితే దేశ ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందజేస్తుంటాయి. ఈ సారి కూడా ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చేవారికి ప్రభుత్వాలు నజరానా ప్రకటించాయి. మరి ఏ దేశం.. ఏ పతకానికి ఎంత నగదు బహుమతి ప్రకటించిందో ఓ లుక్కేద్దాం..

బ్రిటన్‌, నార్వే, స్వీడన్‌ దేశాలు మాత్రం అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు. దానికి బదులుగా ఒలింపిక్స్‌, పారాఒలింపిక్స్‌ క్రీడల కోసం ఏటా 160 మిలియన్‌ డాలర్లు కేటాయిస్తున్నాయి. ఈ డబ్బుతో అథ్లెట్లకు శిక్షణ, స్టైఫండ్‌ ఇస్తున్నారు. నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అథ్లెట్లలో క్రీడా స్ఫూర్తి రాదని బ్రిటన్‌ నమ్మకం. అందుకే నజరానా ఇవ్వడానికి విముఖుత చూపుతోంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని