Swamy Vivekananda: యువతలో స్ఫూర్తి నింపే వివేకానంద సూక్తులివీ..

స్వామి వివేకానంద.. సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. యువతకు ఆదర్శప్రాయుడు. సాధువుగా.. తత్త్వవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్వామి వివేకానంద జయంతి నేడు. ఏటా ఆయన పుట్టిన రోజును దేశం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా

Updated : 12 Jan 2022 14:11 IST

నేడు స్వామి వివేకానంద జయంతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వామి వివేకానంద.. సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. యువతకు ఆదర్శప్రాయుడు. సాధువుగా.. తత్వవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్వామి వివేకానంద జయంతి నేడు. ఏటా ఆయన పుట్టిన రోజును దేశం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా యువతలో స్ఫూర్తి నింపేలా స్వామి వివేకానంద చెప్పిన కొన్ని సూక్తులను మరోసారి స్మరించుకొని.. ఆచరించే ప్రయత్నం చేద్దాం..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని