టీకా కేంద్రంలో శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకలు

ఓ శతాధిక వృద్ధురాలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ముంబయిలోని బీకేసీ జంబో వ్యాక్సిన్‌ కేంద్రానికి శనివారం ఓ శతాధిక వృద్ధురాలు టీకా తీసుకునేందుకు వచ్చారు....

Published : 07 Mar 2021 14:07 IST

ముంబయి: ఓ శతాధిక వృద్ధురాలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ముంబయిలోని బీకేసీ జంబో వ్యాక్సిన్‌ కేంద్రానికి శనివారం ఓ శతాధిక వృద్ధురాలు టీకా తీసుకునేందుకు వచ్చారు. ఆమె పుట్టినరోజు గురించి తెలుసుకున్న అక్కడి సిబ్బంది వృద్ధురాలితో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని