పోలీస్‌స్టేషన్‌లో 16 నాగుపాములు! 

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఓ పోలీస్‌స్టేషన్‌లో 16 నాగుపాములు బయటపడ్డాయి.

Published : 15 Aug 2020 21:58 IST

ధర్మశాల‌: హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఓ పోలీస్‌స్టేషన్‌లో 16 నాగుపాములు బయటపడ్డాయి. గగ్గల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల ఓ నాగుపాము కనిపించగా పాములు పట్టేవారిని పిలిపించి పట్టించారు. స్టేషన్‌లో ఇంకా పాములు ఉన్నాయనే అనుమానంతో మళ్లీ వెతికించగా ఏకంగా 16 చిన్న నాగుపాములు బయటపడ్డాయి. వాటిని బంధించి అనంతరం అడవిలో వదిలేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని