Agnipath: అగ్నిపథ్ ఆందోళనలతో 200 రైలు సర్వీసులపై ఎఫెక్ట్..!
సైన్యంలో తాత్కాలిక నియామకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ విధానంపై ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
ఇంటర్నెట్‌డెస్క్: సైన్యంలో తాత్కాలిక నియామకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ విధానంపై ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైల్వేశాఖ వివిధ జోన్లలో ప్రయాణించే రైలు సర్వీసుల్లో మార్పులు చేసింది. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. కొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసింది. మరికొన్ని రైళ్లను మార్గం మళ్లించింది. భద్రతా కారణాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా 200 రైళ్ల ప్రయాణాల షెడ్యూల్లో మార్పులు చేసింది. వీటిల్లో 35 సర్వీసులను రద్దు చేయగా.. మరో 13 సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తాత్కాలికంగా రద్దు
* 12703 హౌరా- సికింద్రాబాద్ (మౌలాలీ - సికింద్రాబాద్ మధ్య)
* 17234 సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ (మౌలాలీ- సికింద్రాబాద్ మధ్య)
* 12747 గుంటూరు - వికారబాద్ (చర్లపల్లి -వికారబాద్ మధ్య)
* 17645 సికింద్రాబాద్ - రేపల్లె
రద్దు చేసిన రైళ్లు..
* 18046 హైదరాబాద్ - షాలిమర్
* 07078 అహ్మద్‌నగర్ - సికింద్రాబాద్
* 07055 సికింద్రాబాద్ - అహ్మద్ నగర్
* 07056 అహ్మద్ నగర్ - సికింద్రాబాద్
* 07059 సికింద్రాబాద్ - అహ్మద్ నగర్
* 07060 అహ్మద్‌నగర్ - సికింద్రాబాద్
మళ్లింపులు
* 17025 షిరిడి సాయి నగర్ - కాకినాడ పోర్టు (సనత్ నగర్, అమ్ముగూడా, చర్లపల్లి)
* 11020 భువనేశ్వర్ - ముంబయి సీఎస్టీ (చర్లపల్లి, అమ్ముగూడ, సనత్‌నగర్)
6 ఎంఎంటీస్ రైలు సర్వీసుల రద్దు
* లింగంపల్లి-హైదరాబాద్(8 సర్వీసులు)
* హైదరాబాద్-లింగంపల్లి(9 సర్వీసులు)
* ఫలక్‌నుమా-లింగంపల్లి (12 సర్వీసులు)
* లింగంపల్లి-ఫలక్‌నుమా (13సర్వీసులు)
* ఫలక్‌నుమా-హైదరాబాద్(ఒక సర్వీసు)
* రామచంద్రాపురం-ఫలక్‌నుమా(ఒక సర్వీసును)మధ్య సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎంఎంటీస్ సర్వీసులను మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారన్న విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.
ఉత్తర మధ్య రైల్వేలో ప్రభావితమైన రైళ్లు..
* 12303 హౌరా - న్యూదిల్లీ పూర్వా ఎక్స్‌ప్రెస్
* 12353 హౌరా - లఖ్నవు ఎక్స్‌ప్రెస్
* 18622 రాంచీ-పట్నా పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్
* 18182 దనపూర్ - టాటా ఎక్స్‌ప్రెస్
* 22387 హౌరా - ధన్‌బాద్ బ్లాక్ డైమండ్ ఎక్స్‌ప్రెస్
* 13512 ఆసన్సోల్ - టాటా ఎక్స్‌ప్రెస్
* 13032 జైనగర్ - హౌరా ఎక్స్‌ప్రెస్
* 13409 మాల్డా టౌన్ - కిలు ఎక్స్‌ప్రెస్
పూర్తిగా రద్దైన రైళ్లు
* 12335 మాల్డా టౌన్ - లోకమాన్య తిలక్ (టి) ఎక్స్‌ప్రెస్
* 12273 హౌరా - న్యూదిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
తాత్కాలికంగా రద్దు చేసిన రైళ్లు
* 13401 భగల్పూర్ - దనపూర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్
* 03487 జమల్పూర్ - కిలు డెము ప్యాసింజర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ