AP ICET Results: ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

ఆంధప్రదేశ్‌ ఈసెట్‌,ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి సురేశ్‌ విడుదల చేశారు.

Updated : 01 Oct 2021 11:42 IST

అమరావతి : ఆంధప్రదేశ్‌ ఐసెట్‌,ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విడుదల చేశారు. ఈసెట్‌ ఫలితాల్లో 29,904(92.53 శాతం) మంది .. ఐసెట్‌ ఫలితాల్లో 34,789(91.27 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని