Updated : 02/09/2020 12:07 IST

3 మద్యం సీసాలు తీసుకురావచ్చు: హైకోర్టు

అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తీసుకురావడంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో మాదిరిగా 3 మద్యం సీసాలు తీసుకురావచ్చని స్పష్టం చేసింది. రాష్ట్రంలోకి మద్యం తీసుకురానివ్వక పోవడంపై దాఖలైన రిట్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. పోలీసులు, ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు మద్యం సీజ్‌ చేస్తున్నారని పిటిషనర్లు ఆక్షేపించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం సీసాలు తీసుకురావచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. జీవో 411 అమలు చేయాలని ప్రభుత్వాన్ని అదేశించింది.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని