బుడతడి భాంగ్రా ...కుక్క పిల్లలు ఫిదా!
డ్యాన్స్ చేయమంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి! ఎవరైనా స్టెప్పులు వేస్తున్న దృశ్యం కనిపిస్తే చాలు చాలామంది తమకు తెలియకుండానే ఆ డ్యాన్స్‌ను అనుకరిస్తుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: డ్యాన్స్ చేయడమంటే ఎవరికిష్టముండదు చెప్పండి! ఎవరైనా స్టెప్పులు వేస్తున్న దృశ్యం కనిపిస్తే చాలు చాలా మంది వారికి తెలియకుండానే కాలు కదిపేస్తుంటారు. ఓ బుడతడు భాంగ్రా స్టెప్పులేస్తుంటే.. కుక్కపిల్లలు అతడిని అనుకరించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిని ఐపీఎస్ ఆఫీసర్ దీపాంన్ష్ కబ్రా ‘‘లవ్డ్ ఇట్’’ అంటూ పోస్ట్ చేశారు. ఆ ఆసక్తికర వీడియోను మీరు కూడా చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు