Published : 26/09/2020 01:08 IST

చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు.. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలుదీరాడు. అర్చకుల వేదమంత్రోచ్ఛరణలు.. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. 

కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. ఆలయంలోని కల్యాణ మండపంలో వాహన సేవలు నిర్వహిస్తున్నారు.  

 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని