విభిన్న రూపాయ.. వినాయకాయ

వినాయక చవితి వచ్చిందంటే చాలు సందడే సందడి. వివిధ రూపాల్లో గణపతులు దర్శనమిచ్చేవారు. ట్రెండును బట్టి బాహుబలి గణపతి, నెమలి గణపతి, కూరగాయలగణపతి, పోలీస్‌ గణపతి ఇలా రకరకాలుగా పూజలందుకునేవారు. కానీ, కరోనా కారణంగా వినాయక చతుర్థి వైభవం కాస్తా తగ్గిందనే చెప్పాలి...

Updated : 23 Aug 2020 20:59 IST

హైదరాబాద్‌: వినాయక చవితి వచ్చిందంటే చాలు సందడే సందడి. వివిధ రూపాల్లో గణపతులు దర్శనమిచ్చేవారు. ట్రెండును బట్టి బాహుబలి గణపతి, నెమలి గణపతి, కూరగాయల గణపతి, పోలీస్‌ గణపతి ఇలా రకరకాలుగా పూజలందుకునేవారు. కానీ, కరోనా కారణంగా వినాయక చతుర్థి వైభవం కాస్తా తగ్గిందనే చెప్పాలి. పెద్ద పెద్ద విగ్రహాలు చాలా తక్కువగా దర్శనమిస్తున్నాయి. ఇళ్లల్లో పూజించుకునేందుకే చాలా మంది మొగ్గు చూపారు. అయినప్పటికీ విగ్రహాల్లో వైవిధ్యం మాత్రం కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని హైదర్‌నగర్‌లో బంగారు ఆభరణాలతో వినాయకుణ్ని తయారు చేస్తే.. నాగులచింతలో పోలీస్‌, డాక్టర్‌ కలిసి మాస్కు పట్టుకున్న విగ్రహాన్ని తయారు చేశారు. అలాంటి పలు చిత్రాలను మీరూ చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు