
బావిలో పడిన వృద్ధురాలు.. కాపాడిన స్థానికులు
ఉడిపి: కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన వృద్ధురాలిని పోలీసు అధికారి, అగ్నిమాపక శాఖ ఉద్యోగి, ఆటోడ్రైవర్ కలిసి రక్షించారు. బావిలో పడిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను రక్షించేందుకు ఎస్సై సదాశివ, అగ్నిమాపక ఉద్యోగి వినాయక, ఆటో డ్రైవర్ రాజేష్‌నాయక్ బావిలోకి దిగారు. తాళ్ల సహాయంతో వృద్ధురాలిని పైకి లాగారు. ఇతర పోలీసులు, స్థానికులు కూడా వారికి సహకరించారు. సాహసోపేతంగా వృద్ధురాలిని రక్షించిన ముగ్గురినీ స్థానికులు అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Bangaru Bonam: మేళతాళాల మధ్య బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
-
General News
Telangana News: హైదరాబాద్‌లో మోస్తరు వర్షం
-
Business News
Windfall tax: ‘ఎక్సైజ్’తో పోయింది.. ‘విండ్‌ఫాల్’తో వస్తోంది!
-
Politics News
Telangana News: శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం
-
Politics News
BJP: కేసీఆర్ నుంచి మేం అవినీతి నేర్చుకోవాలా? కుటుంబ పాలనా?: కేంద్రమంత్రులు ధ్వజం
-
India News
Godhra Train Burning Case: 2002 గోద్రా రైలు దహనం కేసులో నిందితుడికి జీవిత ఖైదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి