
PICS:విశాఖ సాగరతీరంలో గణేశ్ నిమజ్జనం
విశాఖ: కరోనా భయం వెంటాడుతుండటంతో ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలను ప్రజలు ఎలాంటి సందడి లేకుండానే జరుపుకొన్నారు. నగరంలో ఎక్కడా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేయలేదు. కొవిడ్ మహమ్మారి ఏపీలో కోరలు చాస్తుండటంతో ప్రజలంతా ఇళ్లలోనే తమ ఇష్టదైవమైన బొజ్జ గణపయ్యకు పూజలు జరుపుకొని ధూప దీప నైవేద్యాలను సమర్పించుకున్నారు. అనంతరం సాయంత్రం విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో సాగర తీరంలో కోలాహల వాతావరణం కనిపించింది. ఆ దృశ్యాలివే..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.