
Updated : 17 Aug 2020 22:42 IST
గోదారమ్మ పరవళ్లు.. డ్రోన్ వీడియో
ఇంటర్నెట్ డెస్క్: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. అక్కడి నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతుండడంతో ధవళేశ్వరం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే భద్రాచలం, ధవళేశ్వరంల వద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతున్న డ్రోన్ దృశ్యాలు వీక్షించండి....
Tags :