అంతుచిక్కని ఏకశిల.. ఇప్పుడు నెదర్లాండ్స్‌లో..
నిర్జర ప్రాంతాల్లో ప్రత్యక్షమవుతూ కొద్దిరోజులకు మాయమవుతూ పరిశోధకుల మెదళ్లను తొలుస్తున్న ఏకశిల ఈ సారి నెదర్లాండ్స్‌లో ప్రత్యక్షమైంది. ఉత్తర ఫ్రైస్‌ల్యాండ్ ప్రావిన్స్‌లోని కీకెన్‌బర్గ్ ప్రకృతి రిజర్వ్ సమీపంలో....
ప్రత్యక్షమవుతూ మాయమౌతున్న వింత స్తంభం
ది హేగ్: నిర్జన ప్రదేశాల్లో ప్రత్యక్షమై.. ఆ తర్వాత కొద్దిరోజులకే మాయమవుతూ పరిశోధకులను పరుగులు పెట్టిస్తున్న ఏకశిల ఈ సారి నెదర్లాండ్స్‌లో ప్రత్యక్షమైంది. ఉత్తర ఫ్రైస్‌ల్యాండ్ ప్రావిన్స్‌లోని కీకెన్‌బర్గ్ ప్రకృతి రిజర్వ్ సమీపంలో హైకర్లు ఓ ఏకశిలను కనుగొన్నారు. ఈ విషయాన్ని డచ్ ఫారెస్ట్రీ కమిషన్ ప్రతినిధి ఇమ్కే బోర్మా ఏఎఫ్‌పీ అనే న్యూస్ ఏజెన్సీకి వెల్లడించారు. ఓ ప్రైవేటు భూమిలో దానిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆదివారానికి ముందు అక్కడ ఎటువంటి నిర్మాణం లేదన్నారు. ఆదివారం రోజు ఆ వింత నిర్మాణాన్ని కొందరు గుర్తించినట్లు ఇమ్కే బోర్మా పేర్కొన్నారు. కానీ, దాన్ని ఎవరు, ఎందుకు పాతిపెట్టారో తెలియడంలేదన్నారు. ఆ వింత స్తంభాన్ని ఎవరు పాతిపెట్టారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గత నవంబర్ 18న అమెరికాలోని యుటాలో ఓ ఏకశిల దర్శనమిచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అక్కడి రెడ్ రాక్ ఎడారిలో వన్యప్రాణి సిబ్బంది ఓ వింత స్తంభాన్ని గుర్తించారు. అయితే, జన సంచారం లేని ఎడారిలో ఆ వింత స్తంభాన్ని ఎవరు పాతిపెట్టారో అధికారులకు అంతుచిక్కలేదు. కొద్దిరోజుల అనంతరం అది అకస్మాత్తుగా మాయమైపోయింది. తర్వాత 24 గంటలు గడవకముందే రొమానియాలో అదే తరహా స్తంభాన్ని కొందరు గుర్తించారు. పరిశోధకులు దానిపై పరిశోధనలు చేస్తుండగానే అది కనిపించకుండాపోయింది. దాన్ని ఎవరో తవ్వి తీసుకెళ్లిన ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. అది మాయమైన కొద్దిరోజులకే బ్రిటన్‌లో ప్రత్యక్షమైంది. మళ్లీ అక్కడ నుంచి కూడా మాయమైంది. ప్రస్తుతం అదే తరహా ఏకశిల నెదర్లాండ్స్‌లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఆ వింత ఆకారంపై అధికారులు, పరిశోధకులు దృష్టి సారించారు.
ఇవీ చదవండి...
ఏం జరుగుతోంది?.. మళ్లీ మాయమైన ఏకశిల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా
సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు