ఖైరతాబాద్ గణేశుడిని ఆన్లైన్లో దర్శించుకోండి
ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులెవరూ రావొద్దని ఉత్సవ సమితి విజ్ఞప్తి చేసింది.
భక్తులెవరూ రావొద్దని ఉత్సవ సమితి విజ్ఞప్తి
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులెవరూ రావొద్దని ఉత్సవ సమితి విజ్ఞప్తి చేసింది. ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం వల్ల కొవిడ్ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని.. ఆన్లైన్లో www.ganapathideva.org వెబ్సైట్ ద్వారా గణేశుడ్ని దర్శించుకోవాలని కోరింది. మరోవైపు ఖైరతాబాద్‌లో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఆ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో దర్శన సమయాలను కుదించారు. ఉదయం 5 గంటల నుంచి 10.30 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు అతికొద్ది మందికి మాత్రమే దర్శనానికి అవకాశమివ్వనున్నట్లు ఉత్సవ సమితి పేర్కొంది. కరోనా రక్కసి త్వరగా పోవాలని ఖైరతాబాద్ గణేశుడి చెంత నిత్యహోమాన్ని కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్