ఎగిరొచ్చిన అతిథులు!
అరుదైన అతిథుల ఆగమనంతో గుజరాత్లోని సూరత్ నగరం నూతన శోభను సంతరించుకుంది. ఆ అతిథులెవరో తెలుసా! ఎగిరివచ్చిన వలస పక్షులు. వీటి కిలకిలారావాలతో అక్కడి వీధుల్లో సందడి నెలకొంది. ఇవి ఏటా శీతాకాలంలో ఉత్తర ఆసియాలోని
ఇంటర్నెట్ డెస్క్: అరుదైన అతిథుల ఆగమనంతో గుజరాత్లోని సూరత్ నగరం నూతన శోభను సంతరించుకుంది. ఆ అతిథులెవరో తెలుసా! ఎగిరివచ్చిన వలస పక్షులు. వీటి కిలకిలారావాలతో అక్కడి వీధుల్లో సందడి నెలకొంది. ఇవి ఏటా శీతాకాలంలో ఉత్తర ఆసియాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే అతిథులే. అయినప్పటికీ జంతుప్రేమికులు, ఇక్కడి ప్రజానీకానికి కనువిందు చేస్తున్నాయి. 2020 మిగిల్చిన చేదు జ్ఞాపకాల నడుమ.. సుదూరం నుంచి వచ్చిన ఈ స్నేహితుల సందడితో ఉపశమనం పొందుతున్నారు సూరత్ వాసులు. ఆత్మీయ అతిథులకు సాదర స్వాగతం తెలుపుతున్నారు. వాటికి ఆహారాన్నీ అందిస్తున్నారు. తమ ప్రేమను చాటుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి