రెండు పడకగదుల నిర్మాణానికి రూ.600కోట్లు

గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో  చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ..

Updated : 05 Nov 2020 14:11 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో  చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ.600 కోట్లను విడుదల చేస్తూ గృహనిర్మాణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,750 కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగా గతంలో రూ.150 కోట్లు విడుదల చేయగా.. తాజాగా మరో రూ.600కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు