తెలంగాణ లాసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్‌లో 78.60 శాతం ఉత్తీర్ణులు కాగా.. ఐదేళ్ల లాసెట్లో 62.35 శాతం, పీజీఎల్‌ సెట్‌లో 91.04 శాతం ఉత్తీర్ణత నమోదయినట్లు పాపిరెడ్డి ..

Published : 07 Nov 2020 01:26 IST

హైదరాబాద్‌: తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్‌లో 78.60 శాతం ఉత్తీర్ణులు కాగా.. ఐదేళ్ల లాసెట్లో 62.35 శాతం, పీజీఎల్‌ సెట్‌లో 91.04 శాతం ఉత్తీర్ణత నమోదయినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. మూడేళ్ల లాసెట్‌లో సీహెచ్. స్నేహశ్రీ మొదటి ర్యాంకు సాధించారు. ఐదేళ్ల లాసెట్‌లో ఎస్ఎస్‌కే. పాంచజన్య, పీజీఎల్‌సెట్‌లో  టి.ప్రవల్లి మొదటి ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని