
చిన్నారిని కాపాడిన కలియుగ వసుదేవుడు!
ఇంటర్నెట్ డెస్క్ : హోరు వానలో వసుదేవుడు బాలకృష్ణుడిని తలపై పెట్టుకుని ఉప్పొంగుతున్న యమునా నదిని దాటించాడన్న కథ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదూ! అచ్చం అలాంటిదే ఈ ఘటన. భారీ వర్షాలకు అతలాకుతలమైన బెంగుళూరులో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో పదిహేను రోజుల వయసున్న శిశువును సురక్షితంగా తల్లి చెంతకు చేర్చాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం బెంగళూరులో కుండపోత వర్షం కురిసింది. దాంతో శివార్లలోని ఇళ్లు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో నీటిలో మునిగిన ఓ ఇంటి వద్ద నుంచి శిశువును తలపై పెట్టుకుని మరో ఇంటికి తీసుకెళ్లాడు ఆ యువకుడు. శిశువును సురక్షితంగా తల్లి చెంతకు చేర్చాడు ఈ కలియుగ వసుదేవుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఆ యువకుడు అదే రోజు మరొక చోట కూడా ఓ బాలికను కాపాడినట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mumbai: ముంబయిలో భవనం కుప్పకూలి 10మంది మృతి
-
General News
CM KCR: హైదరాబాద్‌లో మరో కీలక ఘట్టం... టీహబ్ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
India News
Sanjay raut: సంజయ్ రౌత్‌కు ఈడీ మళ్లీ సమన్లు
-
Business News
Mukesh Ambani: రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
10th Results: తెలంగాణలో ఈనెల 30న పదో తరగతి ఫలితాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- ఆవిష్కరణలకు అందలం
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
- Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత