Eye: కంటి చూపు మందగించిందా..? ఎందుకో తెలుసా..!
కంటి చూపు సరిగా లేకపోతే చదవడం, రాయడమే కాదు..ఇంట్లో ఏ పనిని సజావుగా చేయలేం. ఆహారపు అలవాట్లు, అధిక రక్తపోటు, మధుమేహం ఉండటంతో పాటు మానసిక ఒత్తిడితో కంటిలో రక్తనాళాలు ఉబ్బిపోవడం, చిట్లిపోవడం గానీ జరగొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కంటి చూపు సరిగా లేకపోతే చదవడం, రాయడమే కాదు..ఇంట్లో ఏ పనిని సజావుగా చేయలేం. ఆహారపు అలవాట్లు, అధిక రక్తపోటు, మధుమేహం ఉండటంతో పాటు మానసిక ఒత్తిడి కారణంగా కంటిలో రక్తనాళాలు ఉబ్బిపోవడం, చిట్లిపోవడం జరగొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి ఇంజిక్షన్లతో పాటు లేజర్ చికిత్స కూడా అందుబాటులో ఉందని విట్రియో రెటినాల్ సర్జన్ డాక్టర్ పృధువ్యాస్ తెలిపారు.
రెటీనాకు ఏమైనా అయితే...
కంటిలో రెటీనా సన్న తెర లాంటిది. దీని నుంచి చెడు రక్తాన్నితీసుకెళ్లేందుకు సిరలు ఉంటాయి. ఇవి కొన్నిసార్లు మూసుకొనిపోతే రెటినాల్ వేన్ అక్లుజన్ అంటాం. ఈ సిరలు పూర్తిగా మూసుకొనిపోతే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. 40 ఏళ్లలోపు వారికి హోమోసిస్ స్కిన్ రక్తంలో ఎక్కువగా ఉంటే సిరలు మూసుకొనిపోతాయి. కంట్లోగానీ ఒంట్లోగానీ ఇన్ఫెక్షన్ ఉంటే సిరలపై ప్రభావం ఉంటుంది.
చికిత్స ఇలా...
సిరలు మూసుకొని పోవడంతో కంట్లో వాపు, రక్తం గడ్డ కట్టడంలాంటివి జరుగుతాయి. వాపు ఉన్నట్లయితే ఇంజిక్షన్ ఇస్తాం. కొన్నిసార్లు స్టెరాయిడ్ ఇంజిక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. దీనితో వాపు తగ్గిపోతుంది. రక్తం గడ్డకడితే లేజర్ చికిత్స చేయాల్సి వస్తుంది. వీటితో కంటి సమస్యలను తొలగించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్