Ts News: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

 డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో తెలుగు రాష్ట్రాల 

Published : 17 Jan 2022 11:59 IST

హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా.ఏవీఎన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు www.braouonline.inలో చూడొచ్చని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని