AP Cabinet: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలకాంశాలపై చర్చ!
ఏపీ మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

అమరావతి: ఏపీ మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
చిత్తూరు డెయిరీని అమూల్‌కు అప్పగించే అంశంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 2014 జూన్ 2వ తేదీనాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీరించాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది.
సీపీఎస్ స్థానంలో తీసుకొచ్చిన జీపీఎస్‌లో మార్పులు చేర్పులపై మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అమ్మఒడి ఆర్థికసాయంపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. మరోవైపు గురుకులాలు, విశ్వవిద్యాలయాల నాన్ టీచింగ్ స్టాఫ్‌కు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: సెల్‌ఫోన్ పోయిందని.. యువకుడి ఆత్మహత్య
-
S Jaishankar: జీ20 సారథ్యం ఆషామాషీ కాదు.. పెను సవాళ్లను ఎదుర్కొన్నాం: జైశంకర్
-
అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు
-
Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
-
Motkupalli: జగన్.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి