Chandrababu: చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్‌

తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu)పై ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మరో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు.

Updated : 19 Sep 2023 18:07 IST

అమరావతి: తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu)పై సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. ఫైబర్‌ నెట్‌ కేసులో తాజా వారెంట్‌ను వేశారు. టెరాసాఫ్ట్‌ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ అధికారులు అభియోగం మోపారు. ఇప్పటికే ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అంశంపై ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై సీఐడీ అధికారులు పీటీ వారెంట్‌ వేసిన విషయం తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని