CM Jagan: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ

ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఆదివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జగన్‌ భేటీ అయ్యారు.

Published : 28 May 2023 22:41 IST

దిల్లీ: ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా జగన్‌ హస్తిన పర్యటనలో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాత్రి 10గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై హోం మంత్రి అమిత్‌ షాతో జగన్‌ చర్చించినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని