Ramoji Rao: అధికారికంగా రామోజీరావు సంస్మరణ కార్యక్రమం.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 21 Jun 2024 16:21 IST

అమరావతి: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ఈనెల 27న పెనమలూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని