Andhra News: 5 రోజుల పనిదినాలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం.. ఉద్యోగుల్లో సందిగ్ధత

సచివాలయం, హెచ్‌ఓడీ ఉద్యోగులకు వారానికి 5రోజుల పనిదినాల విధానం ఈనెల 27తో ముగిసింది. ఇప్పటి వరకు ఐదు రోజుల పనిదినాల విధానానికి రాష్ట్రప్రభుత్వం పొడిగింపు

Published : 29 Jun 2022 19:07 IST

అమరావతి: సచివాలయం, హెచ్‌ఓడీ ఉద్యోగులకు వారానికి 5రోజుల పనిదినాల విధానం ఈనెల 27తో ముగిసింది. ఇప్పటి వరకు ఐదు రోజుల పనిదినాల విధానానికి రాష్ట్రప్రభుత్వం పొడిగింపు ఇవ్వలేదు. జులై 2వ తేదీ శనివారం కావడంతో విధులకు హాజరయ్యే విషయంలో సచివాలయం, హెచ్‌ఓడీ ఉద్యోగుల్లో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి విధానాన్ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం .. జూన్‌ 30వ తేదీలోగా ఫ్లాట్లను ఖాళీ చేయాలని ఉద్యోగులకు ఆదేశాలిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని