- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Andhra News: ఏ ఒక్క ఉద్యోగీ సంతృప్తిగా లేరు: సూర్యనారాయణ
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 11వ వేతన సవరణపై ఏ ఒక్క ఉద్యోగి, ఉపాధ్యాయుడు సంతృప్తిగా లేరని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీపై సీఎం జగన్‌తో చర్చ సందర్భంగా విధిలేక తప్పనిసరి పరిస్థితుల్లోనే అంగీకరిస్తున్నట్లు చెప్పామన్నారు. పీఆర్సీపై ఒప్పందం మేరకు అంగీకరించిన వాటిపై ఈరోజుకీ ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ చిత్తశుద్ధిలో లోపమా? అధికారుల అలసత్వమా?ఉత్తర్వులు రాకపోవడానికి కారణమేంటని సూర్యనారాయణ ప్రశ్నించారు.
సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చినా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించడం లేదని.. ఉద్యోగులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి తన విశ్వసనీయత పోగొట్టుకోవద్దని ఆయన హితవు పలికారు. ఉద్యోగ ఉపాధ్యాయల సంఘాల మధ్య ఉన్న అనైక్యతను ప్రభుత్వం ఆసరాగా చేసుకుంటోందని సూర్యనారాయణ అన్నారు. మే 5న మళ్లీ సమావేశమైన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Railway Ticket for Kids: రైళ్లల్లో పిల్లలకు ‘ప్రత్యేక టికెట్’ వార్తలపై కేంద్రం స్పష్టత
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
CM Kcr: సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం చాలా కష్టం: కేసీఆర్
-
Sports News
Andre Russell : చెడ్డవాడిగా చిత్రీకరించి.. బలి చేద్దామని చూస్తున్నారు: ఆండ్రూ రస్సెల్
-
India News
Make India No.1: ప్రపంచ నంబర్ 1గా ఎదగాలంటే.. వీటివల్లే సాధ్యం
-
World News
CPEC: పాక్‌లోకి చైనా సైన్యం..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్‌కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?