AP Assembly: రెండో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ.. ముగ్గురి ప్రమాణస్వీకారం

ఏపీ శాసనసభ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. జీవీ ఆంజనేయులు, పితాని, వనమాడి వెంకటేశ్వరరావుతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు.

Updated : 22 Jun 2024 10:40 IST

అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. జీవీ ఆంజనేయులు, పితాని, వనమాడి వెంకటేశ్వరరావుతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఒకే నామినేషన్‌ దాఖలుతో స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక లాంఛనం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని