APPSC: 269 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4 సర్వీసెస్ కింద 06, పలు విభాగాల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు 45, ఆయుష్ (ఆయుర్వేదం)లో వైద్యాధికారులు 72, ఆయుష్(హోమియో)లో 34 లెక్చరర్ పోస్టులు, 53 వైద్యాధికారులు, ఆయుష్(యునాని)లో 26 వైద్యాధికారులు, పలు విభాగాల్లో 23 ఏఈఈ ఉద్యోగాలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 07, అసిస్టెంట్ ప్రొఫెసర్ 03 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ ద్వారా నిర్ణీత తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని.. పూర్తి వివరాలు http://psc.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్‌కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ