Updated : 21/08/2021 19:53 IST

AP news: ఆత్రేయపురం పూతరేకుల పోస్టల్‌ కవర్‌ విడుదల.. ధరెంతో తెలుసా?

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పూతరేకులపై భారత తపాలాశాఖ రూపొందించిన పోస్టల్‌ కవర్‌ విడుదలైంది. ఈ పోస్టల్‌ కవర్‌ను విశాఖ రీజియన్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ వెంకటేశ్వర్లు శనివారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో పూతరేకుల పోస్టల్‌ కవర్‌ అందుబాటులో ఉండనున్నాయి. ఈ పోస్టల్‌ కవర్‌ ధర ₹20లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆత్రేయపురం పూతరేకుల తయారీపై దాదాపు 500 కుటుంబాలకు పైగా ఆధారపడి జీవిస్తున్న విషయం తెలిసిందే.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని